Hello Girls,
ప్రతి ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ చాల ముక్యం. సో నేను న గృహం అలంకారం మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నాకు మా ఇల్లు సింపుల్ ఉంచటం ఇష్టం. సో మా ఇల్లు దేకరాటే చేసి ఉండకపోవచ్చు కానీ neat గ మాత్రం ఉంటుంది. గోడకి ఉన్నా painting Cloth మీద చేశాను.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.